హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మలేరియా రహిత సమాజమే లక్ష్యం'

AKP: మలేరియా రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సోమలింగపాలెం అర్బన్ పీహెచ్సీ మలేరియా నోడల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ అమీర్ షాజిద్ అన్నారు. ఎలమంచిలి మున్సిపాలిటీలో ధర్మవరం సచివాలయం పరిధిలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. దోమలను నిర్మూలించినప్పుడే మలేరియా పూర్తిగా అదుపులోకి వస్తుందన్నారు.