BHNR: ఉపాధి హామీ పథకంలో 2006 నుంచి 2019 వరకు ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసిన బాలరాజు, చెరుకు సత్యనారాయణలను పనిదినాలు తగ్గడంతో తొలగించారు. తమ 13 ఏళ్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత పథకంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వారు రామన్నపేట ఎంపీడీవో ఏ. రాములు, ఏపీవో వెంకన్నకు బుధవారం వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ
విధుల్లోకి తీసుకోవాలని ఎంపీడీవోకు వినతి


