హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మంత్రి లోకేష్ నిర్ణయం చారిత్రాత్మకం'

GNTR: గ్రంథాలయ సెస్‌ నిధులను నేరుగా జిల్లా గ్రంథాలయ సంస్థలకు జమ చేయడం, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయాలని గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ వందనా దేవి అన్నారు. అసెంబ్లీలో విద్యా మంత్రి లోకేష్‌ చేసిన ప్రకటనలను ఆమె స్వాగతించారు.