హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెపన్ పరీక్షలను పరిశీలించిన ఎస్పీ

CTR: జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో జరుగుతున్న SCTPC అవుట్‌డోర్ వెపన్ పరీక్షలను ఎస్పీ తుషార్ బుధవారం పరిశీలించారు. సిబ్బంది ఆయుధాలను సురక్షితంగా నిర్వహిస్తున్న తీరును, ఫైరింగ్ సమయంలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. ప్రాక్టికల్ శిక్షణపై ఆరా తీసిన ఆయన, ఆయుధ వినియోగంలో పూర్తి బాధ్యత, అప్రమత్తత అవసరమని సూచించారు.