SRCL: ధర్మారం సబ్ సెంటర్‌లో నిర్వహించిన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (UIP) సెషన్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ బుధవారం పర్యవేక్షించారు. టీకాల నిల్వ, రికార్డులను పరిశీలించి, అర్హులైన ప్రతి చిన్నారికి షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించాలని సిబ్బందికి సూచించారు. తల్లిదండ్రులకు టీకాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణ
ధర్మారం సబ్ సెంటర్‌లో టీకాల కార్యక్రమం పరిశీలన


