KNR: ఉప్పల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఐలమ్మ వీరోచిత పోరాటాన్ని, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. గ్రామంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను నేటి తరానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఐలమ్మ విగ్రహానికి భూమిపూజ


