హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి గురుకుల పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.