WG: పాలకొల్లులోని ఛాంబర్స్ కళాశాలలో జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలతో ఈ నెల 11 నుంచి నిర్వహిస్తున్న ఆధార్ స్పెషల్ క్యాంప్ గురువారంతో ముగియనుందని ప్రిన్సిపాల్ డి. వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..గురువారం ఒక్కరోజు మాత్రమే ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, అప్డేట్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు
ఆంధ్రప్రదేశ్
ఆధార్ స్పెషల్ క్యాంప్‌కు రేపటితో ముగింపు


