RR: రామంతాపూర్ శారదానగర్ ADRM గల్లీలో రోడ్డు సమస్యను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. బీటీ రోడ్డుపై మ్యాన్‌హోల్స్ కారణంగా గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సమస్యను పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
తెలంగాణ
రోడ్డు సమస్యపై ఎమ్మెల్యే ఆరా


