NRPT: మక్తల్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క రేపు ఉదయం 9 గంటలకు పర్యటించనున్నారు. రూ.173 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
రేపు మక్తల్‌లో సీతక్క పర్యటన


