SDPT: పారిశుద్ధ్య సమస్యలను సూక్ష్మస్ధాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సుమారు 8 KM సైకిల్‌పై ప్రయాణించారు. బుధవారం ఉదయం సిద్దిపేట పట్టణం నుంచి సైకిల్‌పై బయలుదేరిన ఆయన.. సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని బస్సాపూర్ డంప్ యార్డ్ వరకు పర్యటిస్తూ పారిశుద్ధ్య సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించారు. చెత్తవేసిన వారిపై జరిమానా విధించారు.
తెలంగాణ
పారిశుద్ధ్యంపై సీరియస్.. సైకిల్‌పై కమిషనర్ పర్యటన


