కృష్ణా: నాగాయలంక మండలం గణివేశ్వరం పంచాయతీ బర్రింకల గ్రామంలోని బూత్ 248లో ఇంటింటికి (D2D) తెలుగుదేశం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నాగాయలంకలో ఇంటింటికి తెలుగుదేశం


