MBNR: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం లాల్‌కోటలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం అందించిన రూ.5 లక్షల సాయంతో సొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం


