VKB: తాండూరు పట్టణంలో అభివృద్ధిని ఎక్కడా ఆగనిచ్చేది లేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులకు భరోసా అందించారు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని హైదరాబాద్‌లో కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రహీం, సుభాష్, అన్వర్ ఖాన్‌లతో పాటు సీనీయర్ నాయకులు హరిహరగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు ఆగవు: ఎమ్మెల్యే


