ఖమ్మం స్తంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (SUDA) ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ ఇవాళ పలు డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు చేపడుతున్న పనుల్లో నాణ్యతా తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను పరిశీలించిన సుడా ఛైర్మన్


