PLD: సత్తెనపల్లి (మం) భృగుబండ జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు బయోస్టాట్ ఇండియా ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున స్కాలర్‌షిప్‌లు అందజేశారు. పరీక్షల్లో అందరూ ఉత్తీర్ణత సాధించాలని మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ


