MBNR: అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ అన్నారు. బుధవారం జడ్చర్ల పట్టణంలోని మదీనా కాలనీ రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం నిల్వలు, పంపిణీ ప్రక్రియ, రికార్డులను పరిశీలించారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని ఆదేశించారు.
తెలంగాణ
ప్రతి లబ్ధిదారుడికి రేషన్ అందాలి: అ. కలెక్టర్


