RR: జన్వాడలో రూ.5 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. కేటీఆర్ చొరవతో సీఎస్‌ఆర్ నిధులతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రారంభోత్సవానికి నాయకులు, ప్రజలు హాజరుకావాలని బీఆర్‌ఎస్ నేతలు కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
స్కూల్ భవనాన్ని ప్రారంభించనున్న సబిత


