హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: మానకొండూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే, డా. కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో ఆధార్ నమోదు, వివరాల సవరణ తదితర సేవలకు ప్రజలకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.