TPT: సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 21న రెండో శుక్రవారం అమ్మవారికి పుష్పయాగం, 28న మూడో శుక్రవారం గాజుల అలంకారం చేపట్టనున్నారు. సెప్టెంబర్ 4న నాలుగో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చెంగాళమ్మకు గాజుల అలంకారం


