దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఏడోరోజు నష్టపోయాయి. సెన్సెక్స్ 30 సూచీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, L&T, ITC, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టాల్లో ముగిశాయి. HCL టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91 డాలర్ల స్థాయికి చేరగా బంగారం ఔన్సు ధర 4,368 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వ్యాపారం
నష్టాల్లో బజాజ్ ఫైనాన్స్, L&T, ITC


