హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా జీవితంలో ఉండే అర్హత జగన్‌కు లేదు'

AKP: జగన్‌కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. గత ప్రభుత్వంలో గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై శాసనసభలో బుధవారం జరిగిన చర్చిలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడినందువల్లే ముఖం చెల్లక అసెంబ్లీకి రావడం లేదని పేర్కొన్నారు. ఇటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.