హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిన్నారంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐ రమణారెడ్డి, SI హనుమంతులు ముఖ్య అతిథులుగా పాల్గొని లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. కరిగిపోయే జ్ఞాపకాలను ఒక చిత్రం సజీవంగా నిలుపుతుందని సీఐ పేర్కొన్నారు.