MDCL: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్ క్యాంప్ కార్యాలయంలో సంత్ శిరోమణి శ్రీ గురు రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆగస్టు 22న ఉదయం 10 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ


