ADB: ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామస్థులు బుధవారం భారీ సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాథోడ్ బాపూరావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా తనవెంట నడవడానికి వస్తున్నారన్నారు.
తెలంగాణ
టీఆర్ఎస్ పార్టీలో భారీ చేరిక


