హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వర్ల రామయ్యకు లోకేష్ శుభాకాంక్షలు

GNTR: గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యను మంత్రి లోకేష్ అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రి లోకేష్‌ను వర్ల రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు వర్ల రామయ్య కృతజ్ఞతలు తెలిపారు.