హైదరాబాద్: 28°C
తెలంగాణ

పులి పాదముద్రల ఆధారంగా అటవీ అదికారులు గాలింపు

ADB: భీంపూర్ మండలం అర్లి(టి) కొంచలి గుట్ట పరిసరాల్లో అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. FRO అవినాష్ నేతృత్వంలోని బృందం సభ్యులు పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రల ఆధారంగా గాలింపు చేపట్టారు. పంటచేలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోగా పనులు ముగించుకోవాలని, చేలల్లో గుంపులుగా ఉండాలని రైతులకు సూచించారు.