హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏ దరఖాస్తును పెండింగ్‌లో ఉంచకూడదు'

BDK: జిల్లా అధికారులకు కలెక్టర్ అంకిత్ కీలక సూచన చేశారు. ప్రజలు తమ భూములు, హక్కులు, ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయిస్తారు. వారి దరఖాస్తులను నిబంధనల మేరకు పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించడం అధికారుల బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ఏ దరఖాస్తును కూడా అనవసరంగా పెండింగ్‌లో ఉంచరాదని, ప్రతి దరఖాస్తును పరిశీలించాలన్నారు.