ADB: బోథ్ మండలంలోని సోనాలలో బుధవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నకిలీ నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్న కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిందితుడు కడెం రాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వాహనాల అసలు నంబర్ దాచి మోసాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని DSP జీవన్ రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ
నకిలీ నంబర్ ప్లేట్ కారు స్వాధీనం..


