హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐపై సర్పంచ్ ఫిర్యాదు

JGL: ముందస్తు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే తనపై దాడి జరిగిందని రేచపల్లి సర్పంచ్ బాస మహేష్ ఆరోపించారు. సారంగాపూర్ ఎస్‌ఐ పాకాల గీతపై జగిత్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 14న తనను చంపుతానంటూ గొడ్డలితో తిరుగుతున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఆగస్టు 15న తనపై దాడి జరుగగా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.