ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 325.78 పాయింట్ల నష్టంతో 76,909.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76.60 పాయింట్ల నష్టంతో 24,078.30 వద్ద నిలిచింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.72గా ఉంది.
వ్యాపారం
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


