ఆసిఫాబాద్ జిల్లాలో సైన్స్ ప్రదర్శనలు, విద్యార్థుల పోటీలు, ఉపాధ్యాయుల శిక్షణలు, కార్యక్రమాలకు ఎంపికలు ప్రభుత్వ నిబంధనలు, అర్హతలు, మార్గదర్శకాల ప్రకారమే జరుగుతున్నాయని జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ బుధవారం స్పష్టం చేశారు. కులం, బంధుత్వం ఆధారంగా అవకాశాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు. ఎంపికల్లో ప్రతిభ, అర్హతలకే ప్రాధాన్యత ఉంటుందన్నారు.
తెలంగాణ
'ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఎంపికలు'


