హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి'

కర్నూలు జిల్లాకు రాష్ట్ర విభజన హామీ నిధులు వెంటనే విడుదల చేసి, జిల్లాను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర కోరారు. బిల్లేకల్‌లో రైతులు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌ నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.