MBNR: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను వెంటనే పెంచాలని బీఆర్‌టీయూ నాయకుడు బాబుమియా డిమాండ్ చేశారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని సీఐటీయూ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటో కనెక్టివిటీ పథకాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు.
తెలంగాణ
ఆటో మీటర్ చార్జీలు పెంచాలి: బీఆర్‌టీయూ


