హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేటలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

SDPT: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. భారీ డీజే సౌండ్ వినియోగంపైనా నిషేధం విధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.