హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పేకాట క్లబ్బును మూసివేయాలి'

PLD: సత్తెనపల్లి నిర్వహిస్తున్న పేకాట క్లబ్‌ను వెంటనే మూసివేసి, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయం నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. పేకాట వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని, గతంలో పోలీసులు దాడులు చేసినప్పటికీ క్లబ్ కొనసాగుతుందన్నారు.