JGL: సెల్‌ఫోన్ పోతే ఆందోళన వద్దు CEIR పోర్టల్ ద్వారా సులభంగా తిరిగి పొందవచ్చని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూ.21 లక్షల విలువైన 102 రికవరీ మొబైల్స్‌ను బాధితులకు ఆయన అందజేశారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని ఎస్పీ సూచించారు.
తెలంగాణ
'సీఈఐఆర్‌తో మొబైల్స్ భద్రం'


