హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పండుగను అధికారికంగా నిర్వహించాలి'

SKLM: పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇవాళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి దసరా నవరాత్రులు, వార్షికోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో పలు దేవాలయాల నిర్మాణం, పునర్నిర్మాణం, అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.