హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్ సమావేశం వాయిదా

SRD: జహీరాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం సభ్యుల మధ్య వాగ్వాదంతో వాయిదా పడింది. ఛైర్మన్ మహమ్మద్ యూనూస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులు, వార్డుల సమస్యలపై కౌన్సిలర్లు చర్చించారు. చర్చ సందర్భంగా సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో రెండు గంటల అనంతరం సభను ఛైర్మన్ వాయిదా వేశారు..