GDWL: అయిజ మండలం కుటుకనూరు గ్రామంలో శ్రీ ఆంజనేయ, వినాయక, శివపార్వతి దేవి, నందీశ్వర, నవగ్రహ, నాగదేవత, ధ్వజస్తంభ, మరకత లింగం ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
ఘనంగా ప్రతిష్ఠాపన మహోత్సవం


