హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: DMHO

BDK: టేకులపల్లి మండలం సులానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తుకారం రాథోడ్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ సేవలు, మందుల లభ్యత, ల్యాబ్‌, ప్రసూతి సేవలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.