హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోర్టు భవన స్థల పరిశీలన

PLD: చిలకలూరిపేట (మం) పురుషోత్తపట్నంలో కోర్టు భవన నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ సంజన సింహ పరిశీలించారు. ఎస్‌ఈ (నీటిపారుదల శాఖ), నరసరావుపేట ఆర్‌డీవో, మున్సిపల్ కమిషనర్, చిలకలూరిపేట తహసీల్దార్‌లతో కలిసి స్థలాన్ని పరిశీలించి, నిర్మాణానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.