హన్మకొండ పోచమ్మమైదాన్‌లో కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సురేఖ కూతురు కొండా సుస్మిత తల్వార్(కత్తి)తో కేక్ కట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆమె అనుచరులు 'కాబోయే ఎమ్మెల్యే కొండా సుస్మిత' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ
VIDEO: తల్వార్‌లో కేక్ కట్ చేసిన కొండా సుస్మిత


