HYDలోని విశ్వాని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్ అండ్ మేనేజ్ మెంట్ 21వ PGDM బ్యాచ్‌ను ప్రారంభించింది. సంస్థ అధ్యక్షుడు GSS వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్ధుల ఎదుగుదలలో భావోద్వేగ మేధస్సు, స్వీయ మూల్యాంకనం, వ్యవస్ధాపక దృక్పథం కీలకమని తెలిపారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, పరివర్తనకు ప్రాధాన్యత ఇవ్వాలని డీన్, డైరెక్టర్ డాక్టర్ జయశ్రీ సూచించారు.
తెలంగాణ
విశ్వ విశ్వానిలో 21వ PGDM బ్యాచ్ ప్రారంభం!


