TPT: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్. వెంకటేశ్వర్ రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్‌హౌసింగ్ గోడౌన్‌లోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఈవీఎంలు, బీయూలు, సీయూలు, వీవీప్యాట్‌లు, సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎంల భద్రతపై కలెక్టర్ ఆరా


