KMM: ఖమ్మం నగరంలోని విజయనగర్ కాలనీ మార్గంలో నాగార్జునసాగర్ కాల్వపై రూ.3.47 కోట్లతో బ్రిడ్జి మంజూరుకు కృషిచేసిన ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డికి కైకొండాయిగూడెం గ్రామ కాంగ్రెస్ నాయకులు బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. తమ ప్రాంత ప్రజలు ఎంపీ నీ జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు.
తెలంగాణ
ఎన్ఎస్పీ కాల్వపై బ్రిడ్జి మంజూరుకు ఎంపీ కృషి


