MNCL: సీజన్ మార్పులతో వచ్చే వ్యాధులు దరిదాపులకు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. మురుగునీరు నిల్వ ఉండకుండా చూసి, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆయన తెలిపారు. విష జ్వరాలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.
తెలంగాణ
సీజన్ వ్యాధులు సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


