హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీసీసీ బ్యాంకులో డిపాజిట్ స్కీమ్

CTR: చౌడేపల్లె డీసీసీ బ్యాంకులో అమలు చేస్తున్న ‘శ్రావణ సహకార డిపాజిట్ స్కీమ్’ను సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ నాగవేణి కోరారు. సీనియర్ సిటిజన్లకు 8.20%, సాధారణ ఖాతాదారులకు 7.60%, 80 ఏళ్లు పైబడిన వారికి 8.30% వడ్డీ అందిస్తామని తెలిపారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 30లోపు డిపాజిట్ చేసిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.