హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన

KNR: సైదాపూర్ మండలం సోమారం గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. 16 ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యాయని, త్వరలో రెండో దశలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.