కృష్ణా: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింపచేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం పట్ల టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. బుధవారం చల్లపల్లిలోని పంచాయతీ పార్క్ వద్ధ ఎన్టీఆర్ విగ్రహం ఎదుట చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం పట్ల టీడీపీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు హర్షణీయం’


